Kumkumapoovu Serial Cast

22.04.2019

Gemini TV Keratalu‬ Serial Actors, Actress Name. Maa TV Kumkuma Puvvu Serial telecast on every weekdays Monday & Friday Weekends and telecast time on 09.30 Pm To 10.00 Pm and the serial Repeat Telecast Time Morning Timing 05.30 Pm to 06.00 Pm. Mar 27, 2018 - The topic of this article may not meet Wikipedia's. Please help to establish notability by citing that are of the topic and provide significant.

కుంకుమ పువ్వు సీరియల్ చాల చాల ఉత్కంఠ భరితం గా కొనసాగుతున్నది అనే చెప్పాలి. నాకైతే జయంతి పాత్ర నా మనసుకు బాగా హత్తుకుంది.

ఆమె పాత్ర లో చేస్తునంత సేపు నా కళ్ల నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఆమె అమృతని విరోధిగా, తనకి అయిష్టంతో కూడుకొన్న మనసుతో చూసిన, అమృత మాత్రం అమ్మ అన్నప్పుడల్లా జయంతి మనసు ఎక్కడో తన కూతురేనేమో అనే ఒక చిన్న అనుభూతి కలగటం, జయంతి ఎంత ద్వేషించినా అమృత దూరం కాకుండా ఉండటం.

నాకు చాల బాగా నచ్చింది ఏ దైన జయంతి మాత్రం ఈ సీరియల్ కి HIGH లైట్. ఇక జానీ కూడా జయంతి భర్త గా నిజ జీవితములో ఎలా చూస్తున్నారో తెలియదు కానీ, సీరియల్ లో మాత్రం ప్రాణం గా చూసేరు. 2 జయంతి కోడలుగా వేసిన అమ్మాయి, చాల చాల బాగుంది, నాకైతే చంపేయాలన్నంత కోపం వచ్చేది. అంటే తన పాత్ర కి చాల న్యాయం చేసింది. Atlas sewing machine serial numbers.

జయంతిని భాధ పెట్టినపుడల్లా నాకు చాల చాల భాధ కలిగి తనమీద చాల కోపం వచ్చేది. మళ్ళా ఇది సీరియల్ కదా అని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. 3 రుద్ర పాత్ర కూడా నాకు బాగా నచ్చింది. అమృత కోసం మంచి వాడిగా మారటం, తన కోసం దేనికైనా సిద్దపడటం. 4 సిరి పాత్ర నన్ను అంతగా ఆకట్టుకోలేదు కానీ తన భర్త గా నటించిన అతని పాత్ర సూపర్. పేరు గుర్తు రాక, సిరి భర్త అన్నాను.

5 అమృత కూడా సూపర్. జయచంద్ర మొదట భార్య, తరువాత కూతురు, అతని తపన,ఆరాటం, భాధ అతను కూడా న్యాయం చేసేరు తన పాత్రకి.

టోటల్ గా 100% మర్క్స్ ఇవ్వచ్చు. మా టీవీ కి No 1 సీరియల్. Thank యు mvs. If you want your work to be featured or advertise on our site. Please drop us mail.

(Some pics used on this site might have been picked up from the internet; we are not using these photos for any commercial purposes, but if we have mistakenly used your image, and you are the legal owner, please drop us an email and We will be happy to remove the image for you.) We post rare collection of celebrities pics of their family, wedding ( marriage ), husband, wife, son, daughter and many more. We keep updated with filmy news that is on buzz.

Chandanamazha is a new malayalam serial on Asianet which started telecasting on 3 February 2014. This new serial will be telecasted every Monday to Friday at 930 PM. This will take the time slot of the most popular serial on Asianet Kumkumapoovu, which ended on February 1, 2014. Chandanamazha is a remake of Star Plus hindi Serial 'Saath Nibhaana Saathiya' (meaning:Fulfil This Companionship). The hindi television drama series was launched on 3 May 2010 worldwide on STAR Plus.

Its Telugu dubbing version is available in Maa TV with a name Kodala Kodala Koduku Pellamaa. Its Tamil version is Deivam Thantha Veedu in Vijay Tv The original hindi version is written by Ved Raj,Gautam Hegde and Jyoti Tandon and directed by Pawan Kumar.

Now it is the time to watch this story in malayalam with a name 'Chandana Mazha' Story: Chandanamazha is the story of two cousins Amrita and Varsha, who are completely opposite from each other. Amrita is an orphan who leaves with her uncle and cousin Varsha. She is very innocent and is illiterate. On the other hand, Varsha is very wise and greedy like her mother.

The story starts with Urmila Desai's search for a perect bride for her son Arjun. She chooses Amrita as her daughter-in-law. This makes Varsha jealous. After marriage Amritha wins everybody's heart in the family except Arjun. What will happen next.

Watch the serial on Asianet to know more.